Telugu poet vemana biography of mahatma
వేమన
| యోగి వేమన | |
|---|---|
హైదరాబాదులోని ట్యాంక్ బండ్ పై వేమన విగ్రహం ( విగ్రహం శిలాఫలకం పై వ్యాఖ్య:"ఆటవెలదిని ఈటెగావిసిరిన దిట్ట/ ఛాందసభావాలకు తొలి అడ్డుకట్ట") | |
| పుట్టిన తేదీ, స్థలం | సా.శ1367(?) కడప జిల్లాకి చెందిన వారు. |
| మరణం | రెడ్డి శకం 1478 కటారు పల్లె గ్రామం |
| వృత్తి | కవి, సంఘసంస్కర్త |
| సంతకం | దస్త్రం:దాబి రాముడు |
వేమన ప్రజాకవి, సంఘసంస్కర్త.
"విశ్వదాభిరామ వినురవేమ" అనే మకుటంతో వేమన రాసిన పద్యాలు తెలుగు వారికి సుపరిచితాలు.
Mahayogi Vemana - PMF IAS
వేమన సుమారు 1367 - 1478 మధ్య కాలములో జీవించాడు. వేమన ఏ కులానికి చెందినవాడు అనే దానిపై భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. CP బ్రౌన్ ద్వారా వేమన పద్యాలు 1839లో పుస్తకం రూపంలో తొలిసారిగా వెలుగులోకి వచ్చాయి. పామరులకు కూడా అర్థమయ్యే భాషలో పద్యాలు చెప్పి, ప్రజల్ని మెప్పించాడు.
Vemana - Wikipedia
ఆటవెలదితో అద్భుతమైన కవిత్వం, అనంతమైన విలువ గల సలహాలు, సూచనలు, విలువలు, తెలుగు సంగతులు ఇమిడ్చాడు.
జీవితం
[మార్చు]వేమన కాలం గురించీ, జీవితం గురించీ సి.పి. బ్రౌన్, వంగూరి సుబ్బారావు, వావిళ్ళ వెంకటేశ్వరశాస్త్రి, బండారు తమ్మయ్య, ఆరుద్ర, రాళ్ళపల్లి అనంతకృష్ణశర్మ, వేమూరి విశ్వనాధశర్మ, కొమర్ Vemana (వేమన) | pedia QYPI